Video
బెత్లెహేములో నజరేతు ఊరిలో || Bethlahemulo || Latest Christmas Song || Christmas Song ||
🙏 Our Mission: To lead people into a living relationship with God through prayer, worship, and the preaching of the Gospel.
📍 Address: Poondla
📞 Contact: 9959946293
📲 Follow & Connect With Us:
Lyrics : బెత్లెహేములో నజరేతు ఊరిలో || 2 ||
వాక్యమే శరీరధారియై వచ్చిన..
రాజాధి రాజును చూద్దాము రారండి
బాలుడైన యేసును చూడగా రారండి || 2 ||. బెత్లెహేములో
1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను
యూదా రాజుగా భూవిలో ఉదయించెను || 2 ||
యోనా కంటే శ్రేష్టుడు.. యోహాను కంటే దీనుడు.. || 2 ||
నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను || 2 ||
పశువుల శాలలో పవళించెను || 2 ||. బెత్లెహేములో
2. గొల్లలు జ్ఞానులు యేసుని చూచి
బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి
పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి || 2 ||
చూచిన యేసుని ఇలలో ప్రకటించెను || 2 ||
రక్షకుడు నేడు ఉదయించినాడని || 2 || బెత్లెహేములో
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Instagram: / / good_news_living_god_ministrie
Facebook: / @profile.php.. .
Join us in worship and experience the joy of living in God's presence. ✨
Good News Living God Ministries — Where Faith Comes Alive!
#goodnewslivinggodministriespoondla #goodnewslivinggodministriespoondla #goodnewslivinggodministriespoondla #LivingGodMinistries #PoondlaChurch #GNLGMinistries #JesusLives #JesusIsLord #FaithInGod #BibleWords #GodsLove #ChristianFaith #PraiseTheLord #HolySpirit #Blessings #GodIsGood #ChristianMotivation #WorshipLive #SundayService #PrayerTime #TeluguChristianSongs #TeluguWorship #TeluguChurch #YesuPrabhu #DevaAashirvadam #TeluguPrayer #YesuPrematho #LiveWorship #ChurchLive #YouTubeLive #SundayLive #ChurchService #FaithChannel #GospelMusic #SubscribeNow #LikeAndShare #christianyoutubetelgushorts
Explore the podcast
